యూసుఫ్(గ్రీన్ యార్డ్స్)కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మాజీ మంత్రి
వనపర్తి
బిఆర్ఎస్ మైనార్టీ నాయకులు యూసుఫ్ జన్మదినం సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వారి స్వగృహంలో కేక్ కట్ చేసి యూసుఫ్ కు శుభాకాంక్షలు తెలిపి ఆశీర్వదించారు. యూసుఫ్ గారికి శుభాకాంక్షలు తెలిపిన వారిలో రాష్ట్ర నాయకులు మెట్టు.శ్రీనివాస్,జిల్లా మీడియా కన్వీనర్ నందిమల్ల అశోక్,జోహెబ్హు స్సేన్,సూర్యవంశం.గిరి,నీలస్వామి,వెంకట్ సాగర్,చంద్రశేఖర్,పోతులపల్లి.రాజు,మంద రాము,అలీమ్ తదితరులు ఉన్నారు.
