VETA NEWS MEDIA

2026-11-02
Offcanvas
Edit Template

వనపర్తి

వనపర్తి నియోజకవర్గ పరిధిలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి భూ సేకరణ, ఆర్‌ అండ్‌ ఆర్‌ (పునరావాసం, పునరుద్ధరణ) పరిహారం కింద మొత్తం రూ.33 కోట్లు సంబంధిత అర్హులైన రైతులు, లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ అయినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి వెల్లడించారు. ఈ సందర్భంగా  రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి,  నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణ, అర్హులైన లబ్ధిదారులకు పరిహారం అందించడం, నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి స్పష్టం చేశారు.
ప్రభుత్వం విడుదల చేసిన ఈ పరిహారం రైతులకు ఆర్థికంగా ఊరటనివ్వనుందనీ ఎమ్మెల్యే  పేర్కొన్నారు

whatsapp image 2026 10 28 at 12.54.14 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top