వనపర్తి
వనపర్తి పట్టణం చింతల ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రజల శ్రేయస్సు, అభివృద్ధి, సుఖసంతోషాల కోసం స్వామివారిని ప్రార్థిస్తూ ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు. కౌన్సిలర్ స్పీకర్ గౌడ్,రాము,స్థానిక నాయకులు,భక్తులు పాల్గొన్నారు
