VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వివాహానికి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

పెబ్బేరు

పెబ్బేరు పట్టణంలో పుల్లారెడ్డి రాంరెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన మహేష్ & రాజేశ్వరి ల వివాహ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. పెబ్బేరు పట్టణంలోని సహారాఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రంజిత్ & మనోజ్ఞ ల వివాహ కార్యక్రమానికి మాజీ మంత్రి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెంట మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

whatsapp image 2026 04 29 at 2.01.22 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top