పెబ్బేరు
పెబ్బేరు పట్టణంలో పుల్లారెడ్డి రాంరెడ్డి ఫంక్షన్ హాల్ లో జరిగిన మహేష్ & రాజేశ్వరి ల వివాహ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. పెబ్బేరు పట్టణంలోని సహారాఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన రంజిత్ & మనోజ్ఞ ల వివాహ కార్యక్రమానికి మాజీ మంత్రి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెంట మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
