వనపర్తి
వనపర్తి పట్టణం 2వ వార్డుకు చెందిన హౌదికారి రాజన్న గారి ఆహ్వానం మేరకు నూతనంగా నిర్మించిన గృహ ప్రవేశం కార్యక్రమం ఘనంగా నిర్వహించగా, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని గృహ యజమానులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. కుటుంబం సుఖశాంతులతో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెంట పట్టణ పార్టీ అధ్యక్షులు పలస రమేష్ గౌడ్, జిల్లా మీడియా సెల్ అధ్యక్షులు నందిమల్ల అశోక్, ప్రేమ్ నాథ్ రెడ్డి కౌన్సిలర్స్ పలస శ్రీకర్ గౌడ్, మాజీ కోఆప్షన్ ఇమ్రాన్, ప్రభాకర్,నాయకులు తదితరులు పాల్గొన్నారు
