VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వివాహానికి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించిన రావుల చంద్రశేఖర్ రెడ్డి

వనపర్తి

వనపర్తి జిల్లా కేంద్రంలోని కానాయపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి శ్రీనివాస్ గారి కూతురు సుదీక్ష & అజయ్ సాగర్ గార్ల వివాహం ఎంబి గార్డెన్ లో ఘనంగా జరిగింది ఈ వివాహానికి మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి , దేవరకద్ర మాజీ శాసనసభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి ,హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించారు. ఈ వివాహానికి వారితోపాటు కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామ మాజీ సర్పంచ్ పోతులపల్లి యాదయ్య సాగర్ , కొత్తకోట మాజీ ఎంపీపీ గుంత మౌనిక , నందిమల్ల అశోక్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు , కార్యకర్తలు వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

whatsapp image 2026 04 29 at 3.41.43 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top