VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వివాహ ప్రథనం కార్యక్రమంలో పాల్గొని నూతన వధువును ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి

పెబ్బేరు మండలంలోని అయ్యవారిపల్లి గ్రామ అధ్యక్షుడు రవి గారి కుమార్తె మౌనిక వివాహ ప్రథనం కార్యక్రమంలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొని వధువును అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి గారి వెంట కౌన్సిలర్ శ్రీకర్ చింటూ, చిట్యాల రాము, గ్రామ మాజీ ఎంపీటీసీ మద్దిలేటి గోవిందు, ఖాదర్ బాషా, కురుమూర్తి, ముజీపు, యుగేందర్, ఆంజనేయులు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.whatsapp image 2026 04 25 at 4.43.38 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top