ఏఐవైఎఫ్ వనపర్తి జిల్లా నూతన జిల్లా సమితి ఎన్నిక
వనపర్తి
ఏఐవైఎఫ్ జిల్లా మూడవ మహాసభలో నూతన జిల్లా అధ్యక్షులుగా మహేష్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎం.డి. కుతుబ్, జిల్లా ఉపాధ్యక్షులుగా విష్ణు, పరమేష్,జిల్లా సహాయ కార్యదర్శులుగా సంతోష్,యం.డి మహమూద్,జిల్లా కోశాధికారిగా ప్రసాద్,జిల్లా కౌన్సిల్ సభ్యులుగా వెంకటేష్, అశోక్,మోహన్, శ్రీకాంత్, బాలకృష్ణ,మురళి, భాను ప్రకాష్, రాజేష్, వెంకటేష్, రామాంజనేయులు, రాము రాములను ఏకగ్రీవంగా ఎన్నుకోగా ఏఐఎస్ఎఫ్ సంఘం నుంచి వంశీ నరేష్ శాశ్వత సమితి సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
