VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

తమిళనాడు రాష్ట్రం ఊటీ లో జరిగిన ఈ కార్యక్రమంలో డాక్టర్ APJ అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ achive ment అవార్డ్ ను ఆయన పొందారు. ఉత్తమంగా ఉత్తీర్ణులైన విద్యార్థులను, ర్యాంకర్లను ప్రోత్సహిస్తున్నందుకు గుర్తింపుగా dr APJ అబ్దుల్ కలాం లైఫ్ టైమ్ achive ment అవార్డ్ ను ఇంటర్ నేషనల్ పీస్ కౌన్సిల్ ఆర్గనేషన్ వారు శనివారం ఊటీ లో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. పలు విభాగాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను సన్మానించి వారిని ప్రోత్సహిస్తున్నందుకు అలాగే తల్లిదండ్రులు లేని పేద విద్యార్థులకు సహాయం చేయడం గుర్తించిన కొందరి రిఫరెన్స్ తో ఈ అవార్డు అందుకున్న డా” సతీష్ యాదవ్. ఇప్పటికే సమాజ సేవలను గుర్తించి గౌరవ డాక్టరేట్ కూడా పొందిన సతీష్ యాదవ్ కు ఈ అవార్డు వచ్చిన సందర్భంగా….. వనపర్తి ప్రజలకు, మిత్రులకు, పత్రికా, మీడియా మిత్రులకు సతీష్ యాదవ్ ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా చీఫ్ జడ్జ్ డాక్టర్ ప్రభు రంగరాజన్, డాక్టర్ జార్జ్ పీటర్, అధ్యక్షుడు డాక్టర్ కిమ్, U.N.I.P.C సంస్థ కోఆర్డినేటర్స్ఉ, మ్మడి పాలమూరు జిల్లా మాజీ రిజిస్టర్ డా” మల్లారెడ్డి ,ఉబ్బలి విశ్వనాథం పాల్గొన్నారు

whatsapp image 2026 06 20 at 1.00.13 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top