పుష్పాలంకరణ కార్యక్రమానికి హాజరై చిన్నారిని ఆశీర్వదించిన ఎమ్మెల్యే
వనపర్తి
పెద్దమందడి మండలం మణిగిల్ల గ్రామానికి చెందిన బోడి కృష్ణయ్య రేణుకల కుమార్తె సాహితి పుష్పాలంకరణ కార్యక్రమానికి గురువారం వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పిల్లల జీవితాల్లో కొన్ని మర్చిపోలేని రోజులు ఉంటాయని అలాంటి వాటిని తల్లిదండ్రులు వేడుకగా చేసుకోవడం అభినందించాల్సిన అవసరం అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా బంధుమిత్రులతో ఐక్యత నెలకొంటుంది అన్నారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు మాజీ సర్పంచులు మాజీ ఎంపిటిసిలు యువకులు తదితరులు పాల్గొన్నారు
