VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

ప్రమాద బాధితుని పరామర్శించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి

ఘనపూర్ మండలం పర్వతాపూర్ గ్రామానికి చెందిన అశోక్ చారి ఇటీవల ప్రమాదానికి గురై శస్త్రచికిత్స చేయించుకోవడం జరిగింది అశోక్ చారిని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరామర్శించి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు అనంతరం వైద్యులకు మెరుగైన వైద్యం అందించాలని ఫోన్ ద్వారా సూచించారు. మాజీ మంత్రి వెంట నందిమల్ల అశోక్,మాజీ సర్పంచ్ నిర్మలమ్మ,కౌన్సిలర్ శ్రీకర్ గౌడ్,సయ్యద్.జమీల్,నాగన్న యాదవ్,మహేశ్వర్ రెడ్డి తదితరులు ఉన్నారు.

whatsapp image 2026 04 22 at 12.44.39 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top