శ్రీమన్నారాయణుని దివ్యాశీషులతో ప్రజలంతా సౌభాగ్యంగా సుభిక్షంగా ఉండాలి
వనపర్తి
తొలి ఏకాదశి పండుగ సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కానాయపల్లి కోటిలింగేశ్వర స్వామినీ దర్శించుకొని అభిషేకం చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలి ఏకాదశి సందర్భంగా ఆ శ్రీమన్నారాయణుడు ప్రజల జీవితాలలో సుఖసంతోషాలతో,ఆయురారోగ్యాలతో,అష్టాయిశ్వర్యాలతో సౌభాగ్యంగా సుభిక్షంగా ఉండే విధంగా ఆశీర్వదించాలని ఆకాంక్షించారు.
