VETA NEWS MEDIA

2026-11-03
Offcanvas
Edit Template

వనపర్తి

నపర్తి అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించిన TPCC మహబూబ్‌నగర్–రంగారెడ్డి–హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (TPCC) అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా కోఆర్డినేటర్లను నియమించింది. ఇందులో భాగంగా వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌గా ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిని నియమించారు. TPCC అధ్యక్షుడు బి. మహేశ్ కుమార్ గౌడ్ గారు ఈ మేరకు అక్టోబర్ 13న ఉత్తర్వులు జారీ చేశారు.
పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించేందుకు పార్టీ నాయకులు, సంబంధిత వర్గాలతో సమన్వయం చేసుకోవాలని ఆయన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తారని ఎమ్మెల్యే పేర్కొన్నారు

whatsapp image 2026 10 13 at 3.19.11 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top