VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

SIR సర్ ప్రక్రియ జరుగుతున్న విధానాన్ని వనపర్తి మండలం అంజని గిరి వెంకటాపూర్ అంకూర్ పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి, దొడగుంటపల్లి, ముందరి తండా, చీకురు చెట్టు తండా, స్కూల్ తండా గట్ల ఖానాపూర్ గోపాల్ పేట్ మండలంలో మున్ననూరు, చెన్నూరు ,తాడిపర్తి , తిరుమలాపూర్ గ్రామాలలో మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పర్యవేక్షించి బి.ఎల్.ఓ మరియు బి.ఎల్.ఏ ప్రజా ప్రతినిధులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మన ఓటు కాపాడుకునే బాధ్యత మనది అని ప్రతి , ఓటరుకు బిఎల్ఓ లను సంబంధిత అధికారులను బి.ఆర్.ఎస్ పార్టీ బి.ఎల్.ఏలు ప్రత్యక్షంగా కలసి సమాచారం ఇచ్చి సర్ ప్రక్రియలో పాల్గొనే విధంగా అప్రమత్తం చేయాలని అన్నారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్, మండల పార్టీ అధ్యక్షుడు మాణిక్యం. రఘు వర్ధన్ రెడ్డి, మాధవరెడ్డి, రవి ప్రకాష్ రెడ్డి డేగ మహేశ్వర్ రెడ్డి, నరేష్ చిట్యాల రాము, పెద్దమందడి మండలం జగదీశ్వర్ రెడ్డి, రఘుపతి రెడ్డి, రవీందర్ రావు, లక్ష్మణ్ గౌడ్ ,శంకర్ నాయక్, రమేష్ హనుమంతు, శ్రీనివాస్ రెడ్డి
గోపాల్ పేట్ మండలం తిరుపతయ్య

whatsapp image 2026 07 21 at 4.57.19 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top