ఉన్ని సహకార సంఘం లో నూతన కమిటి ఏర్పాటు
వనపర్తి
పెబ్బేరు మండలం శాఖాపూర్ y గ్రామంలో గల ఉన్ని సహకార సంఘం లో నూతన కమిటి ఏర్పాటు కావడం జరిగింది డైరెక్టర్ లు గా 9 మెంబెర్స్ ఎన్నికోవడం జరిగింది 1 ఆగిరి శివ, 2 జాడిల తిరుపతయ్య, 3 కాంతుల చంద్రశేఖర్ ,4 కోతుల కిషోర్ ,5 కోరి శివరాముడు , 6 మంగ చిన్నకురుమన్న ,7 మొగిలి రఘు,8 కంకలి నాగమ్మ ,9 కంకలి నాగలక్ష్మి(మమత) ఎన్నికయ్యారు అందులోనుంచి అధ్యక్షులు గా మొగిలి రఘు ఉపాఅధ్యక్షులు గా జాడిల తిరుపతయ్య గారు కార్యదర్శి గా ఆగిరి శివ గారు కోశాధికారి గా కోతుల కిషోర్ ని ఎన్నుకోవడం జరిగింది
