VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

పెబ్బేరు

పెబ్బేరు మున్సిపల్ కేంద్రంలో సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆదేశాలతో ,SIR లో భాగంగా పెబ్బేరు మున్సిపల్ పట్టణంలోని కన్యకా పరమేశ్వరి దేవాలయం లో బిఎల్ఏ లను సమాయత్తం చేయాలని ..ఓటర్ల కు సంబంధించిన గణన ఫారాల పంపిణీ మరియు ఫారాల ను మన BLA తో నింపించాలని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎండి ఇంతియాజ్
పార్టీ కార్యకర్తలకు తెలియజేశారు. బి ఎల్ ఏ -2 లా ద్వారా ఓటర్ల యొక్క పారాలను దగ్గరుండి తప్పులు లేకుండా,, ఓటర్ల జాబితా నుండి వారి పేర్లు తొలగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షులు గట్టు యాదవ్ జిల్లా అధికార ప్రతినిధి వాకిటీ శ్రీదర్ పెబ్బేర్ పట్టణ పార్టీ అధ్యక్షుడు వీ ధిలీ కుమార్ రెడ్డి,, మండల పార్టీ అధ్యక్షుడు వనం రాములు యాదవ్,, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ కర్రెస్వామి , కౌన్సిలర్స్ హరి శంకర్ నాయుడు,, మన్యం,, ఎద్దుల సాయినాథ్,, చిన్న ఎల్లారెడ్డి,, శ్రీరంగాపురం సింగిల్విండో అధ్యక్షులు జగన్నాథం నాయుడు,, గోవిందు,,వడ్డ రమేష్,, దారంగుల శ్రీను,, సంబు రము,, మధు,, వేణు,, మోహన్,,శ్రీనివాస్ రెడ్డి,, గోవర్ధన్ రెడ్డి,, సురేష్,, వసంత్,, భారతి,, రాములు,, శేఖరా చారి,, అఖిల్,, పవన్,, నిఖిల్,,కురుమూర్తి,, రమేష్ కరన్ తదితరులు పాల్గొన్నారు

whatsapp image 2026 07 08 at 6.51.14 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top