VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

వనపర్తి

శ్రీరంగాపూర్ మండల కేంద్రంలో బిఆర్ఎస్ నాయకులు జలీల్ స్వాంతంగా కిరణం జనరల్ స్టోర్ ప్రారంభం చెసుకున్న సందార్భంగా సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ , శ్రీరంగపూర్ మండలం BRS నాయకులు పృద్విరాజ్ లు జలీల్ గారిని సన్మానించారు. యువత అందరూ కూడా జలీల్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి అన్నారు. పోటీ తత్వము పెరిగిన ఈ రోజులలో అందరికి ప్రభుత్వ ఉద్యోగాలు ధోరకడం కష్టతరంగా మారిందని, అందుకే యువత స్వశక్తిపై నిలబడాలని సూచించారు. కావున యువత స్వయం ఉపాధి వైపు రావాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగాపూర్ మండల బిఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ పర్వతాలు,గంధం విష్ణు , తధితరులు పాలుగొన్నారు

whatsapp image 2026 06 16 at 5.07.56 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top