VETA NEWS MEDIA

2026-08-03
Offcanvas
Edit Template

వనపర్తి

శ్రీరంగాపూర్ మండలం తాటిపాముల గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ దేవత పెద్దమ్మ తల్లి గుడిలో విగ్రహ ప్రతిష్ట పూజ కార్యక్రమంలో వనపర్తి జిల్లా సాహితీ కళా వేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ దంపతులు పాల్గొన్నారు. ఈ పలుస శంకర్ గౌడ్ మట్లదుతు గ్రామ ప్రజలు అందరు కలసి నూతనంగా నిర్మించిన పెద్దమ్మ తల్లి గుడి పెద్దమ్మ తల్లి ఆశీస్సులు మనందరి మీధ ఉంతాయాని శంకర్ గౌడ్ అన్నారు.రాజకీయాలకు అతితంగా పాల్గొంటున్నా ప్రజలు అందరం గ్రామాభివృద్ధి కోసం పనిచేద్దాం అన్నారు.గుడి నిర్మాణంలో కృషి చేస్తున్న గ్రామ పెద్దలను శంకర్ గౌడ్ అభినందించారు. ఈధే విధంగా గ్రామాములో ఐక్యత కోనసాగాలాని పలుస శంకర్ గౌడ్ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శిరీష మద్దిలేటి,గ్రామ పెద్దల్లు ఎల్లస్వామి, కూర్మన్న, యెంకన్న, బాబు,వెంకట్రామ రెడ్డి, రాములు, నాగమణి, గోపాల్, నర్సమ్మ, కుమ్మరి నారాయణ ,మరియు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

whatsapp image 2026 07 02 at 3.55.53 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top