డాక్టర్.అశ్విని దామోదర్ సతీమణి మృతిపట్ల సంతాపం
వనపర్తి
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాజీ మున్సిపల్ చైర్మన్ డాక్టర్అ శ్విని దామోదర్ సతీమణి అశ్విని జయమ్మ మృతి పట్ల తన ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. విదేశీ పర్యటనలో ఉన్న మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కుమారుడు డాక్టర్. అశ్విని అమరేశ్వర్ గారిని ఫోన్ ద్వారా పరామర్శించి ధైర్యంగా ఉండాలని కుటుంబ సభ్యులకు ఆ భగవంతుడు మనోధైర్యాన్ని కల్పించాలని ఆకాంక్షించారు.
