తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సిద్ధాంతకర్త కొత్తపల్లి జయశంకర్ వర్ధంతి
వనపర్తి
భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలో ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ 1952 ఉద్యమం ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటను మొదటి నుండి వ్యతిరేకించిన జయశంకర్ 1952 మలికి ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు ,తెలంగాణ ప్రాంతం ఎదుర్కొంటున్న వివక్ష నీటి దోపిడి నిధుల కొరతను తన రచనల ద్వారా ఉపన్యాసాల ద్వారా ప్రజలకు మేధావులకు స్పష్టంగా వివరిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు వంటి అనేక పరిశోధనాత్మక పుస్తకాలను కరపత్రాలను రాశారు , రాజకీయ పార్టీలకతీతంగా తెలంగాణ ఉద్యమకారులను యువకులను విద్యార్థులను ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించారు, మలిదశ తెలంగాణ ఉద్యమంలో కెసిఆర్ తో కలిసి రాష్ట్ర ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడాన్ని చూడాలని ఆయన చివరి కోరిక ఉండెను 2021 జూన్ 21న ఆయన మరణించడం జరిగినది అని జయశంకర్ గారి గురించి పార్టీ నాయకులను ఉద్యమకారులను కార్యకర్తలను అభిమానులను ఉద్దేశించి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ మాజీ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్ , జిల్లా పార్టీ అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ , పార్టీ ప్రధాన కార్యదర్శి మాజీ గంధం పరంజ్యోతి మండల పార్టీ అధ్యక్షులు మాణిక్యం, సింగిల్ విండో చైర్మన్ రఘువర్ధన్ రెడ్డి, గులాం ఖాదర్ ఖాన్ ,నీల స్వామి, కౌన్సిలర్ మురళి సాగర్, ప్రేమ్ నాథ్ రెడ్డి, కాంటెస్ట్ కౌన్సిలర్ నాగన్న యాదవ్, స్టార్ రహీం, మైనార్టీ అధ్యక్షుల జోయెబ్ , ఎర్ర శ్రీను, ఆవుల రమేష్, జె ఏ సి చైర్మన్ వేణుగోపాల్ నాయుడు, సూర్యవంశం గిరి, నందిమల్ల రమేష్ ,యుగంధర్ రెడ్డి , కాంటెస్ట్ కౌన్సిలర్ సునీల్ వాల్మీకి (సోషల్ మీడియా),వెంకటేష్ సాగర్ ,జానంపేట శ్రీను, ధర్మ నాయక్, బాబు నాయక్ సత్యం ,ఏకే పాషా ,ఖాదర్షా ఆరిఫ్ ,గంధం విజయ్ కుమార్ ,గొర్ల బాలయ్య, కాంటెస్ట్ కౌన్సిలర్ ఆంగోత్ కవిత నాయక్,సూర్యవంశం ముని కుమార్, జయశంకర్ అకాడమీ విజయ్ మోహన్ , ఇంతియాజ్ ,నాచనల్లి రాజు సాగర్, బీరయ్య కుమార్ ,సిరువాటి శంకర్, పో తలపల్లిరాజు , గన్నోజు మోహనాచారి, ఉండేకోటి శివ,తోట శ్రీనువజ్రాల సాయిబాబా, రఘు,తదితరులు పాల్గొన్నారు.
