నూతన వధూవరులను ఆశీర్వదించిన రావుల
వనపర్తి
శాసన మండలి సభ్యులు కోటిరెడ్డి గారి కుమారుడు అజిత్ రెడ్డి వివాహం లక్ష్మి సౌజన్యతో హైటెక్స్ లో ఇరువురు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషుల సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ శుభకార్యానికి మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే రావుల చంద్రశేఖర్ రెడ్డి, శాసనమండలి సభ్యులు ఎల్.రమణ హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి నూతన వధూవరులకు ఆశీర్వదించి వారికి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
