వనపర్తి
రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆర్టీసీ సమ్మెకు అఖిలపక్ష ఐక్యవేదిక సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నదిఅని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు డా” సతీష్ యాదవ్ పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల న్యాయమైన కోరికలు ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని 30% తగ్గకుండా 2021 వేతన సవరణ అమలు చేయాలని, ప్రైవేట్ ఎలక్ట్రికల్ బస్సులను రద్దుచేసి, ఇతర జోన్లకు బదిలీ చేసే ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని, వెంటనే గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించాలనే పలు డిమాండ్లను నెరవేర్చి వారికి న్యాయం చేయాలని అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్ చేశారు.
మై బూస్ బీఎస్పీ జిల్లా నాయకులు, కొత్త గొల్ల శంకర్ టిడిపి నాయకులు, డి ఎస్ పి జిల్లా నాయకులు, రాజ్ కుమార్ లోక్సత్త జిల్లా నాయకులు, రామస్వామి బీసీ నాయకులు, రవి నాయుడు బిజెపి నాయకులు. బొడ్డుపల్లి సతీష్ బి ఆర్ ఎస్ నాయకులు, వెంకటేశ్వర్లు సామాజిక నాయకులు తదితరులు పాల్గొన్నారు