శ్రీరంగాపురం మండల కేంద్రంలో కిరాణం & జనరల్ స్టోర్ ప్రారంభించిన మాజీమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
వనపర్తి
శ్రీరంగాపురం మండల కేంద్రంలో తెరాస నాయకుడు జలీలు (మాజీ ఎంపిటిసి) గారి కిరాణం అండ్ జనరల్ స్టోర్ ను మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి కిరాణం షాపును ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గారి వెంట ఆర్ .వెంకట్ స్వామి మండల అధ్యక్షులు బిఆర్ఎస్, ఆర్. పృథ్వి రాజు సీనియర్ నాయకులు, గౌడ నాయక్, విజయ్ కుమార్ రెడ్డి సర్పంచ్, సుదర్శన్ రెడ్డి, రాధాకృష్ణ, మహేశ్వర్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ, పర్వతాలు బక్కయ్య కృష్ణయ్య విష్ణు, కాజా, శివ సాగర్ గుంటి వెంకటేష్ ఎర్ర కృష్ణయ్య రాజు కిరాణం షాప్ ప్రొప్రైటర్ జలీల్ కుటుంబ సభ్యులు మరియు శ్రీరంగాపురం మండల *బిఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
