VETA NEWS MEDIA

2026-06-18
Offcanvas
Edit Template

నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి

వనపర్తి

వనపర్తి మండలం చందాపూర్ గ్రామంలో జరిగిన భాను ప్రకాష్ భవ్య శ్రీ ల వివాహ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరై నూతన వధూవరులను అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వెంట కౌన్సిలర్ శ్రీకర్, చింటూ,కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్థానిక నాయకులు మరియు ఆహ్వానితులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

whatsapp image 2026 04 26 at 5.26.13 pm

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top