VETA NEWS MEDIA

2026-06-20
Offcanvas
Edit Template

వనపర్తి

కొత్తకోటలోని ఆర్‌కే గార్డెన్‌లో శ్రీమతి మాలతి నరసింహ రెడ్డి గార్ల ఆహ్వానం మేరకు నిర్వహించిన పుట్టు చీర కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చిన్నారికి అక్షింతలు వేసి ఆశీర్వదించిన మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి చిన్నారి ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో, విద్యా విజ్ఞానాలతో ఉన్నత స్థాయికి ఎదిగి కుటుంబానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేసి ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, నాయకులు, కార్యకర్తలు, ఆహ్వానితులు తదితరులు పాల్గొన్నారు

722665605 17972786424059646 4676243349186554914 n

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top